Skip to main content

Bazar rowdy fame Lora Madisson at American Association Telugu Atlanta(ATA) as a guest

 










































































Comments

  1. Great Congratulations Lora Maddison Garu 🎊🎉💐

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

Lora Maddison

  లోర మాడిసన్, అప్సర లాంటి అందగత్తె, రంభ ఊర్వశి లను తలదన్నే అందం. తెలుగు చిత్ర పరిశ్రమలో తన అందం అభినయంతో తెరపై ప్రేక్షకులను అలరిస్తున్న ఈ భామ నిజామాబాద్ జిల్లా గంగస్తాన్ లో రాజమని ప్రకాష్ దంపతులకు జన్మించారు. తండ్రి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగి, తల్లి జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో జుడిషియల్ ఎంప్లాయ్. లోరా  నిజామాబాద్ లోని రాఘవ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఇంటర్ కాకతీయ కాలేజ్ లో చేశారు. మల్ల రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసి, నటన  పై ఆశక్తి తో సహోదరులు ప్రవీణ్, ప్రశాంత్ గార్ల సహకరాలతో షార్ట్ ఫిల్మ్ రంగం లో అడుగుపెట్టారు.  మోడలింగ్, రంప్ వాక్, బ్యూటీ కంటేస్ట్లో పాల్గొన్నారు . మరియు పలు మోడలింగ్ షో లకు గెస్ట్ గా వచ్చారు. వేదిక్ హైర్ అడ్స్ చేశారు. నటనలో లోరా ప్రావీణ్యం ప్రదర్శన కి గాను పలు అవార్డ్స్ అందుకున్నారు.  నటనతో పాటు విద్యార్థులకు గణితం మరియు ఆంగ్లం బోధించారు. అలాగే నిజామాబాద్ లో ప్రభుత్వ సహకారంతో డ్వాక్రా మహిళలకు టైలరింగ్ లో శిక్షణ కల్పించారు, అలాగే లోరా డిజైనర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి, దాదాపు 3000 మంది...

ప్రణీత శేఖర్

 యూట్యూబ్ వీడియోల ద్వారా పాపులర్ అయిన నటి ప్రణీత శేఖర్ గురించి ఈ రోజు మన బ్లాగ్ లో ప్రణీత శేఖర్ అనగానే గుర్తొచ్చేది యూట్యూబ్ కామెడీ వీడియోస్. ఫన్ బకెట్ సీరీస్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ భామ భూలోకానికి 15 వ నవంబర్ 1999 నాడు చేరుకున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన ప్రణీత , నటన మీద ఆసక్తి తో యూట్యూబ్ ఛానెల్ లో షార్ట్ మూవీ, కామెడీ వీడియోస్ చేశారు. తన కళ్ళతో మాయ చేస్తూ తెలుగు కుర్రాళ్ళ మనసు దోచుకున్నారు.  చిలిపితనం, అమాయకత్వం కలబోసిన నవ్వులతో, కామెడీ టైమింగ్ , డైలాగ్ డెలివరీ తో తెలుగు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు. ప్రణీత గారి మొదటి సినిమా గడ్డలకొండ గణేష్ ......  యూట్యూబ్ లో ప్రణీత గారు చేసిన కొన్ని షార్ట్ ఫిల్మ్ మరియు వెబ్ సీరీస్ కిర్రాక్ పోరి ఛానెల్, తెలుగు వన్ ఛానెల్ లో ప్రసారం అయ్యే ఫన్ బకెట్, పాప రాయుడు 3.0, బీయింగ్ మేనమామ, టీ వన్ న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా చేస్తున్నారు. యోధ ఛానెల్ లో కాటన్ బాయ్స్, ఫ్రైడే ఫన్ కామెడీ వీడియోస్ లో చేస్తూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు. ప్రణీత గారు తమ నటన, ప్రతిభ ద్వారా మనల్ని అలరిస్తూ, మరిన్ని విజయాలు సాధి...

మహేశ్వరి వద్ది

 మహేశ్వరి వద్ది ఒక సామాన్య కుటుంబంలో జన్మించి చదువులో, నటనలో, నృత్యంలో, ప్రపంచ స్థాయిలో ప్రతిభ కనబరిచిన తెలుగు అమ్మాయి మహేశ్వరి వద్ది.. మహేశ్వరి వద్ధీ ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ లోని పత్తికొండ గ్రామం లో జన్మించారు. తండ్రి వృత్తిరీత్యా న్యాయవాది , తల్లి బ్యూటీషన్. చిన్నతనం నుండి మహేశ్వరి శాస్ర్తీయ నృత్యము , కూచిపూడి నాట్యం నేర్చుకోవడం మొదలు పెట్టారు.  శేషు బాబు గారి శిష్యుడైన మంత్రి కాంత రావు ( ఎం . ఏ {డ్యాన్స్} ) గారి దగ్గర శిక్షణ తీసుకున్నారు. 8 సంవత్సరాల వయసులో  మొదటి సారి నాట్య ప్రదర్శన చేశారు. కూచిపూడి నాట్యం లో డిప్లొమా చేశారు. నాట్యంతో పాటు చదువులో కూడా అపార ప్రతిభ కనబరిచారు. పదవ తరగతిలో స్కూల్ స్థాయిలో మూడవ ర్యాంక్ సాధించారు. స్కూల్ స్థాయి నుండే ఆట పాటలలో, ఇతర కాంపిటీషన్స్ లో చురుకుగా పాల్గొనే వారు. ఇంటర్ పరీక్షల్లో 95% మార్కులతో స్టేట్ లో టాప్ ర్యాంక్ సాధించారు. ఇంటర్ తర్వాత  బీ. కామ్ లో తన కాలేజీ లో 100% మార్క్స్ సాధించి అకాడెమీ ఎక్సలెన్స్ అవార్డ్ అందుకున్నారు. CA -CPT పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. మరియు ఎం బీ ఏ మూడవ సెమిస్టర్ లో కాలేజ్ టాపర్ గా నిలిచారు....

Lucky Sree (Lakshmi)

                             లక్కీ శ్రీ , తెలుగు బుల్లి తేర ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు . తన అందం, అభినయం, హావభావాలతో బుల్లి తేర తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చెరగని చోటు సంపాదించిన అతిలోక సుందరి . ఈ సొట్ట బుగ్గల సుందరి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం .           లక్కీ అసలు పేరు లక్ష్మి . లక్కీ గారు  అనంతపురం జిల్లా ఆంధ్ర ప్రదేశ్  లో జన్మించారు . తండ్రి రిటైర్డ్ ఎంప్లాయ్ . తల్లి గృహిణి .  తన కుటుంబం లో తనే అందరి కంటే చిన్న . సహజంగానే కుటుంబంలో చిన్న వాళ్ళ పట్ల గారాబం ఎక్కువ చేస్తారు . అలానే లక్కీ కూడా చాలా గారాబంగా పెంచారు . ఇద్దరు అక్కల ముద్దుల చెల్లెలు మన లక్కీ గారు . లక్కీ ప్రాథమిక మరియు ఉన్నత విద్య అనంతపురం జిల్లాలో పూర్తి చేసారు . ఇంటర్ తర్వాత గ్రాడ్యుయేషన్ హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ కళాశాలలో చేసారు .              లక్కీ శ్రీ గారు చదువుకునే రోజుల నుండే మోడలింగ్ రంగం ఫై ఇష్టం తో , పలు మోడలింగ్ ఈవెంట్స్ లో ప...