శాంతి గౌడ గారు కన్నడ తమిళ్ మరియు తెలుగు సినీ పరిస్రమలో తన అందంతో ప్రేక్షకుల మనసులో చోటు సంపాదించారు.
శాంతి గారు 10 ఫిబ్రవరి లో కర్నాటకలోని చెన్నరయపట్నం లో ప్రేమ ,కుమార్ దంపతులకు జన్మించారు.
శాంతి గారి విద్యాభ్యాసం చెన్నరయపట్నం లో జరిగింది. శాంతి గారు బి.ఏ పూర్తి చేసి మోడలింగ్ రంగంలో అడుగు పెట్టారు.
మొదటి సారి 2018 లో మోడల్లింగ్ షో లో పాల్గొన్నారు. 2020 లో కల నవీన్ ఫాషన్ షో లో పాల్గొన్నారు . 2020 లో మిస్ కర్నాటక టైటిల్ అందుకున్నారు. మరియు బెస్ట్ రాంప్ వాక్ అవార్డు గెలుచుకున్నారు.
కర్ణాటకలో పుట్టి పెరిగిన శాంతి గారికి వివిధ భాషల్లో ప్రావీణ్యం వుంది. తెలుగు, హిందీ, తమిళ్ భాషలో అనర్గళంగా మాట్లాడగలరు.
ఉదయ టీవీ లో ప్రసారం అయ్యే కాల్ సెంటర్ కమలి లో ముఖ్య పాత్ర లో నటించారు . దైర్యం అనే కన్నడ సినిమా ద్వారా నటన రంగానికి పరిచయం అయ్యారు. పోలీస్ పాత్ర లో నటించి మెప్పు పొందారు. తెలుగులో ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు సినిమాలో నటించి తెలుగు సినిమాలో రంగ ప్రవేశం చేశారు.
శాంతి గారి మొదటి షార్ట్ ఫిలిం 7 రాజ్ ఫర్ 7 రొసెస్త. తమిళ్ సినిమా కంబు లో ముఖ్య పాత్రలో నటించారు , కన్నడ లో కూచి సినిమా చేసారు
శాంతి గౌడ గారు సినిమాలతో పాటు సమాజ సేవలో కూడా చురుకుగా పాల్గొంటారు, బెంగుళూరు లో రక్షణ వేదిక సంస్థ ద్వారా తన పలు సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు
శాంతి గారు నటించిన సిరీస్ :
అవును మత్తు శ్రావణి
లక్ష్మీబారమ్మ
శాంతి గారు నటించిన సినిమాలు మరియు సీరియల్:
కాల్ సెంటర్ కమలి ( ఉదయ టీవీ సీరియల్ )
7 రాజ్ ఫర్ 7 రొసెస్త (షార్ట్ ఫిలిం)
కుర్చీ (కన్నడ )
ఒక అబ్బాయి ఇద్దరు అమ్మాయిలతో (తెలుగు)
కంబు (తమిళ్)
శాంతి గారు గెలుపొందిన టైటిల్:
మిస్ కర్నాటక టైటిల్ 2020
బెస్ట్ రాంప్ వాక్ అవార్డు 2020
శాంతి గారి గురించి మరిన్ని విషయాలు :
పూర్తీ పేరు : శాంతి గౌడ
పుట్టిన తేదీ : 10 ఫెబ్రవరీ
స్వస్థలం :హస్సన్ చెన్నరాయిపాట్న
ఎత్తు : 5.5
బరువు : 60
తల్లిదండ్రులు : ప్రేమ , కుమార్
మాతృ భాషా :కన్నడ
తెలిసిన భాషలు :తెలుగు తమిళ్ ఇంగీష్ హిందీ
చదువు :బి.ఏ
instagram : @ShanthiSgowda_official
















































Nice profile
ReplyDeleteAll the best your project's
It's me abhay ram writer and direction department