యూట్యూబ్ వీడియోల ద్వారా పాపులర్ అయిన నటి ప్రణీత శేఖర్ గురించి ఈ రోజు మన బ్లాగ్ లో
ప్రణీత శేఖర్ అనగానే గుర్తొచ్చేది యూట్యూబ్ కామెడీ వీడియోస్. ఫన్ బకెట్ సీరీస్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న ఈ భామ భూలోకానికి 15 వ నవంబర్ 1999 నాడు చేరుకున్నారు.
ఫ్యాషన్ డిజైనింగ్ చేసిన ప్రణీత , నటన మీద ఆసక్తి తో యూట్యూబ్ ఛానెల్ లో షార్ట్ మూవీ, కామెడీ వీడియోస్ చేశారు.
తన కళ్ళతో మాయ చేస్తూ తెలుగు కుర్రాళ్ళ మనసు దోచుకున్నారు. చిలిపితనం, అమాయకత్వం కలబోసిన నవ్వులతో, కామెడీ టైమింగ్ , డైలాగ్ డెలివరీ తో తెలుగు యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ రంగంలో తనదైన ముద్ర వేసుకున్నారు.
ప్రణీత గారి మొదటి సినిమా గడ్డలకొండ గణేష్ ......
యూట్యూబ్ లో ప్రణీత గారు చేసిన కొన్ని షార్ట్ ఫిల్మ్ మరియు వెబ్ సీరీస్
కిర్రాక్ పోరి ఛానెల్,
తెలుగు వన్ ఛానెల్ లో ప్రసారం అయ్యే ఫన్ బకెట్, పాప రాయుడు 3.0, బీయింగ్ మేనమామ, టీ వన్ న్యూస్ ఛానెల్ లో యాంకర్ గా చేస్తున్నారు.
యోధ ఛానెల్ లో కాటన్ బాయ్స్, ఫ్రైడే ఫన్ కామెడీ వీడియోస్ లో చేస్తూ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.
ప్రణీత గారు తమ నటన, ప్రతిభ ద్వారా మనల్ని అలరిస్తూ, మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుందాం
ప్రణీత శేఖర్ గారి వ్యక్తిగత వివరాలు
తల్లి పేరు: నాగమణి
తండ్రి పేరు: వై.ఎస్. రాజశేఖర్.
పుట్టిన తేదీ 05-011-1999
ఎత్తు : 5'7"
బరువు : 60kgs
ఎడ్యుకేషన్ : ఫ్యాషన్ డిజైనర్
వృత్తి : నటి, యాంకర్.
రోల్ మోడల్ : నాగమణి, వై. ఎస్. రాజశేఖర్
మొదటి సినిమా : గద్దలకొండ గణేష్
instagram id: praneethasekhar







Comments
Post a Comment