లోర మాడిసన్, అప్సర లాంటి అందగత్తె, రంభ ఊర్వశి లను తలదన్నే అందం. తెలుగు చిత్ర పరిశ్రమలో తన అందం అభినయంతో తెరపై ప్రేక్షకులను అలరిస్తున్న ఈ భామ నిజామాబాద్ జిల్లా గంగస్తాన్ లో రాజమని ప్రకాష్ దంపతులకు జన్మించారు. తండ్రి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉద్యోగి, తల్లి జిల్లా మెజిస్ట్రేట్ కార్యాలయంలో జుడిషియల్ ఎంప్లాయ్. లోరా నిజామాబాద్ లోని రాఘవ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. ఇంటర్ కాకతీయ కాలేజ్ లో చేశారు. మల్ల రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ లో ఇంజనీరింగ్ పూర్తి చేసి, నటన పై ఆశక్తి తో సహోదరులు ప్రవీణ్, ప్రశాంత్ గార్ల సహకరాలతో షార్ట్ ఫిల్మ్ రంగం లో అడుగుపెట్టారు. మోడలింగ్, రంప్ వాక్, బ్యూటీ కంటేస్ట్లో పాల్గొన్నారు . మరియు పలు మోడలింగ్ షో లకు గెస్ట్ గా వచ్చారు. వేదిక్ హైర్ అడ్స్ చేశారు. నటనలో లోరా ప్రావీణ్యం ప్రదర్శన కి గాను పలు అవార్డ్స్ అందుకున్నారు. నటనతో పాటు విద్యార్థులకు గణితం మరియు ఆంగ్లం బోధించారు. అలాగే నిజామాబాద్ లో ప్రభుత్వ సహకారంతో డ్వాక్రా మహిళలకు టైలరింగ్ లో శిక్షణ కల్పించారు, అలాగే లోరా డిజైనర్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి, దాదాపు 3000 మందికి ఫ్యాషన్ డిజైనింగ్ లో
Comments
Post a Comment