ప్రియా కానురి, తెలంగాణ కు చెందిన ఈ తెలుగు భామ మోడలింగ్ రంగంలో ప్రవేశించి, ఇన్స్తగ్రం లాంటి సామాజిక మాధ్యమాలలో అభిమానులను సంపాదించుకున్నారు.
ప్రియ కనురీ స్వస్థలం హైదరాబాద్. ఏప్రిల్ 23 , 1996 లో సంతోషి శ్రీనివాస్ దంపతులకు జన్మించారు . హైదరాబాద్ లో ప్రైవేట్ కళాశాలలో తన ఇంజనీరింగ్ విద్య పూర్తి చేశారు.
చదువు పూర్తి చేశాక మోడలింగ్ రంగంలో అడుగు పెట్టారు. కాస్ట్యూమ్స్, మేకప్ ప్రొడక్ట్స్ ప్రమోటర్ గా రాణిస్తూ, ఫోటోషూట్ చేస్తున్నారు. ప్రియా గారికి పెయింటింగ్ చేయడం నూతన ప్రదేశాలు సందర్శించడం లో ఆశక్తి ఎక్కువ.
ప్రతి దృఢ నిర్చయం, పట్టుదల కలిగిన మహిళ తనకు రోల్ మోడల్, మహిళల గొప్పతనం వాళ్ళు సాధించిన విజయాలు బయటి ప్రపంచానికి కనిపించదు. అందుకే వాళ్ళు తన రోల్ మోడల్ .
ప్రియ గారి వివరాలు :
పూర్తి పేరు : ప్రియ కనూరి
తల్లితండ్రులు : సంతోషి, శ్రీనివాస్
పుట్టిన తేది : 23-04-1996
స్వస్థలం : హైదరాబాద్
ఎత్తు : 5'7"
బరువు : 54
శరీరాకృతి : 32-25-36
ఇష్టమైన నటుడు : నాని, రణ్వీర్ సింగ్
తెలిసిన భాషలు : తెలుగు, హిందీ, కన్నడ, ఇంగ్లీష్.
Comments
Post a Comment