అఖిల నేత
తెలంగాణ రాష్ట్ర పెద్దపెల్లి పట్టణానికి చెందిన అఖిల గారు ఒక మోడల్ మరియు యూట్యూబ్ వీడియో క్రియేటర్ .
సెప్టెంబర్ 17 , 1999 లో జన్మించారు.
మాతృభాష తెలుగు. 2018 లో మోడలింగ్ రంగంలో అడుగు పెట్టారు.
ప్రస్తుతం ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతూ, ఒక యూట్యూబ్ ఛానెల్ లో తన క్రియేటివ్ వీడియోస్ షేర్ చేస్తున్నారు.
ఇష్టమైన హీరో మహేష్ బాబు
యూట్యూబ్ ఛానెల్ Akhila Netha
Instagram : akhila_9_




Superr❤
ReplyDeleteThq guys
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete