ప్రియంశ దూబే
నేనే రాజు నేనే మంత్రి సినిమా ద్వారా తెలుగు తెర పై తలుక్కు మన్న ఈ తార మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ లో 27 జనవరి 1995 లో జన్మించారు.
హేమ కన్వెంట్ హైయర్ సెకండరీ స్కూల్ లో చదివారు.N NRIITMలోబి.ఈ చేశారు. నటన మీద ఆసక్తితో రామానాయుడు ఫిల్మ్ స్కూల్ లో డిప్లొమా ఇన్ ఆక్టింగ్ చేసి తన నటన జీవితాన్ని ప్రారంభించారు.
మోడలింగ్ చేస్తూ మొదటి సారి 2014 లో మిస్ మధ్యప్రదేశ్ టైటిల్ రున్నర్ అప్ గా నిలిచారు. మిస్ బ్యూటిఫుల్ ఐస్ భోపాల్ గా నిలిచారు.
2017 లో మొదటి సారి తెర పై నేనే రాజు నేనే మంత్రి ద్వారా పరిచయం అయ్యారు. అదే సంవత్సరం హైదరాబాద్ లో మల్టీ టాస్కర్ సూపర్ ఊమెన్ 2017 అవార్డ్ గెలుచుకున్నారు. నేనే రాజు నేనే మంత్రి తర్వాత 2018 లో అమ్మమ్మ గారిల్లు లో నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు.
హైదరాబాదీ మూవీస్ లో కూడా ప్రధాన పాత్రలో మెరిశారు. 2019 లో మాకా లాడ్లా మరియు రోమి ది హీరో సినిమాల్లో హీరోయిన్ గా చేసి హైదరాబాదీ ల మనసు దోచుకున్నారు.
నటించిన సినిమాలు:
నేనే రాజు నేనే మంత్రి - 2017
అమ్మమ్మ గారిల్లు - 2018
మాకా లాడ్ల - 2019
రోమీ ది హీరో - 2019
సంహారం - 2019
50-50 (coming soon)
హెల్లొ మాడం (coming soon)
ఓహ్ డియర్ (coming soon)
వెబ్ సిరీస్ :
ఖట్ట మీట (అమెజాన్ ప్రైమ్ వీడియోస్ ) (coming soon)
అవార్డ్స్ :
- మల్టీ టాస్కర్ సూపర్ ఉమెన్ 2017 హైదరాబాద్
- బెస్ట్ డెబ్యూ అవార్డ్ 2019, హైదరాబాద్ స్టార్ అవార్డ్స్ నైట్
- బెస్ట్ ఎమర్జింగ్ స్టార్ అవార్డ్, కలబురగి ఫిల్మ్ ఫెస్టివల్ 2020 , గుల్బర్గా
- మిస్ మధ్యప్రదేశ్ రన్నర్ అప్ 2014
- మిస్ బ్యూటిఫుల్ ఐస్ భోపాల్
- మిస్ ఫోటిజేనిక్ ఫేస్ అండ్ బ్యూటిఫుల్ ఐస్ - మిస్ ఫ్యామేసియా 2019, ఢిల్లీ
జడ్జ్ గా వ్యవహరించిన ప్రోగ్రాం:
- Mrs చెన్నై సూపర్ ఉమెన్ 2019
- సిటీ హై లైఫ్ మాగజైన్ నిర్వహించిన Mr Miss Mrs టాప్ మోడల్ ఇండియా 2019
- అల్మరా ప్రొడక్షన్ నిర్వహించిన మోడల్ హంట్ 2020
వ్యక్తిగత విషయాలు
పేరు : ప్రియాంశ దూబే
తండ్రి : ఎం. సీ. దూబే
తల్లి : కవిత
సోదరి : హిమన్ష దూబే దీక్షిత్
సహోదరులు : సుధంశు దూబే, దీపంశు దూబే
పుట్టిన తేది : పుట్టిన తేది : 27-01-1995
స్వస్థలం : గ్వాలియర్, మద్య ప్రదేశ్
ఎత్తు : 5'8"
బరువు : 62kgs
చదువు : బి.ఈ , డిప్లొమా ఇన్ అక్టింగ్ ( రామానాయుడు ఫిల్మ్ స్కూల్)
ఇష్టమైన భోజనం : చైనీస్
ఇష్టమైన నటుడు : సల్మాన్ ఖాన్
ఇష్టమైన సినిమా : బాజీరావు మస్తాని
Instagram ID : Priyansha dubey











Comments
Post a Comment