ఢీ డాన్స్ షో లో తన డాన్స్ స్టెప్స్ తో ఉర్రూతలగించిన ఈ భామ స్వరాష్ట్రం ఉత్తరప్రదేశ్ .
పూర్తి పేరు శ్రష్టి వర్మ , జనవరి 21 2003 వ సంవత్సరంలో , శ్రద్ధ వర్మ సునీల్ వర్మ దంపతులకు జన్మించారు.
మాతృ భాష హిందీ, కానీ తెలుగు రాష్ట్రాలలో ప్రసిద్ధ తెలుగు డాన్స్ షో లో పాల్గొని అందరి తెలుగు ప్రజల మనసు గెలుచుకున్నారు.
శ్రష్టి గారు లిల్ మాస్టర్ సీజన్, డాన్స్ ఇండియా డాన్స్, ఢీ 10,11,12, ఢీ జోడీ లాంటి తెలుగు డాన్స్ షో ద్వారా అందరినీ ఆకట్టుకున్నారు.
ఢీ 11 షో లో అద్భుతమైన ప్రదర్శన ద్వారా రన్నర్ అప్ గా నిలిచారు.
వృత్తి రీత్యా డాన్సర్ అయిన శ్రష్టి రామ్ గోపాల్ వర్మ గారి gst మూవీలో ఒక ప్రత్యేక పాట ద్వారా ప్రేక్షకులను అలరించారు . మరియు రామ్ గోపాల్ వర్మ గారి బ్యూటిఫుల్ సినిమాకి అసిస్టంట్ కోరియోగ్రఫర్ గా పని చేశారు.
*వైకుంఠపురం* ( అలా వైకుంఠపురం లో.....)
*వాట్ ఎ బ్యూటీ* ( భీష్మ)
*స్పెషల్ సాంగ్* ( రెడ్ )
*క్లాసికల్ భరత నాట్యం లో పొందిన గౌరవప్రదమైన అవార్డులు*:-
*జాతీయ నృత్య యువామని* కట్టక్
*నాట్య మయూరి అవార్డ్* ఆంధ్ర ప్రదేశ్
*నృత్య కళ పూర్ణ అవార్డ్* ఛత్తీస్ ఘడ్
*నృత్యాత్ బసంత్ అవార్డ్* ఖాట్మండు (నేపాల్)
*నృత్య శ్రీ అవార్డ్* ఒడిశా
ప్రస్తుతం జాని మాస్టర్ గారి తో అసిస్టంట్ కోరియోగ్రఫీ చేస్తున్నారు.
పేరు : శ్రష్టి వర్మ
పుట్టిన తేది : 28-01-2003
ఎత్తు : 5'7"
బరువు : 55కేజీ
స్వస్థలం : ఎటవ, ఉత్తర్ ప్రదేశ్
ఎడ్యుకేషన్ : ఇంటర్మీడయట్ (కంటిన్యూ)
ప్రొఫెషన్ : డాన్సర్ , కోరియోగ్రఫీ






















Comments
Post a Comment